Welcome to Prashanthi Homeopathy Clinic ప్రశాంతి హోమియోపతి క్లినిక్‌కు స్వాగతం

At our clinic, we are dedicated to providing compassionate, high-quality consulting for individuals and families. Rooted in the principles of classical homeopathy, we have been passionate about the pursuit of health and healing since 2006. Dr. Prasanthi combines nearly two decades of clinical mastery with personal insight to offer gentle, effective health solutions. మా క్లినిక్‌లో ఉన్నతమైన హోమియోపతి సేవలను అందించడంలో మేము కట్టుబడి ఉన్నాము. 2006 నుండి క్లాసికల్ హోమియోపతి సిద్ధాంతాలపై ఆధారపడి, ఆరోగ్యం మరియు చికిత్సలో మేము విశ్వసనీయ సేవలను అందిస్తున్నాము. డాక్టర్ ప్రశాంతి గారు దాదాపు రెండు దశాబ్దాల అనుభవంతో, వ్యక్తిగత శ్రద్ధతో, సున్నితమైన మరియు ప్రభావవంతమైన చికిత్సలను అందిస్తున్నారు.

Our Treatments మేము అందించే చికిత్సలు

We provide safe, natural and effective homeopathic treatments for various conditions. మేము అనేక రకాల వ్యాధులకు సురక్షితమైన, సహజమైన హోమియోపతి చికిత్సలను అందిస్తున్నాము.

Cold, Cough & Feverజలుబు, దగ్గు, జ్వరం
Sinusitis & Polypsసైనసైటిస్ & పాలిప్స్
Tonsilsటాన్సిల్స్
Allergiesఅలర్జీలు
Back Painవెన్నునొప్పి
Neck Painమెడ నొప్పి
Joint Pains (Arthritis)కీళ్ల నొప్పులు
Sciatica Painసయాటికా నొప్పి
Hair Fallజుట్టు రాలడం
Pimples & Skin Problemsమొటిమలు & చర్మ సమస్యలు
Constipationమలబద్ధకం
Acidity & Gastric Complaintsఅసిడిటీ మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు
Migraine & Headacheమైగ్రేన్ & తలనొప్పి
Kidney Stonesకిడ్నీ రాళ్లు
Pilesపైల్స్
Sleeplessness (Insomnia)నిద్రలేమి
Anxietyఆందోళన
Asthmaఆస్తమా
Menstrual Problemsస్త్రీలలో నెలసరి సమస్యలు
P.C.O.Dపీసీఓడి
Anaemiaరక్తహీనత
White Dischargeవైట్ డిశ్చార్జ్
Urine Infectionయూరిన్ ఇన్ఫెక్షన్
Bed Wetting in Childrenపిల్లల్లో మంచం తడపడం
Cornsఆన కాయలు (కాళ్ల గడ్డలు)

Frequently Asked Questions (FAQ) తరచుగా అడిగే ప్రశ్నలు

What is Homeopathy?

Homeopathy is a natural system of medicine that treats the individual as a whole, focusing on the root cause of the disease.

Are there any side effects?

No, homeopathic medicines are made from natural substances and are safe for all age groups without side effects.

Can it be used for chronic diseases?

Yes, it is highly effective for chronic conditions like Migraine, PCOD, Skin allergies, and Joint pains.

Can it be used for acute diseases?

Yes, it is very effective for acute conditions like cold, cough, vomiting, diarrhea, fever, etc.

Can I take homeopathy with other medicines?

Yes, but it is recommended to keep a gap of at least 30 minutes between different medications.

Is it safe for children?

Absolutely. Children respond very well to homeopathy, and the sweet pills make it easy for them to take.

How long does it take to see results?

Homeopathy is not necessarily slow. The duration of treatment depends on whether the condition is acute or chronic, its severity, and the patient's overall health response.

Are there any dietary restrictions?

Generally, it is advised to avoid strong-smelling substances like coffee, raw onion, or garlic 15-30 minutes before and after taking the medicine to ensure maximum effectiveness.

Is it safe during pregnancy?

Yes, homeopathic medicines are non-toxic and safe for pregnant and breastfeeding women when prescribed by a qualified professional.

What Our Patients Say మా పేషంట్స్ అభిప్రాయాలు

⭐⭐⭐⭐⭐ "Excellent service and very professional staff. Highly recommended!" ⭐⭐⭐⭐⭐ "అద్భుతమైన సేవ మరియు చాలా ప్రొఫెషనల్ సిబ్బంది. ఖచ్చితంగా సిఫార్సు చేస్తున్నాను!"
⭐⭐⭐⭐⭐ "Best homeopathy clinic in the area. Great results and caring treatment." ⭐⭐⭐⭐⭐ "ఈ ప్రాంతంలోనే ఉత్తమ హోమియోపతి క్లినిక్. గొప్ప ఫలితాలు మరియు శ్రద్ధగల చికిత్స."
⭐⭐⭐⭐⭐ "Very knowledgeable doctors. They take time to understand your health concerns." ⭐⭐⭐⭐⭐ "చాలా పరిజ్ఞానం ఉన్న వైద్యులు. మీ ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటారు."

⭐ Rate Us on Google ⭐ గూగుల్‌లో మాకు రేటింగ్ ఇవ్వండి

Book Your Consultation Today అపాయింట్‌మెంట్‌

Get safe and natural treatment with homeopathy హోమియోపతితో సురక్షితమైన మరియు సహజమైన చికిత్స పొందండి

📞 Call Now 📞 కాల్ చేయండి

📍 Address:చిరునామా: H.No.12-2-46, 1/A, near Swarnanjali School, opp. Faith Assembly Of God Church, JP Nagar, Babbuguda, Bharat Nagar, Erragadda, Hyderabad, Telangana 500018, India

Get Directions on Google Maps గూగుల్ మ్యాప్స్‌లో దిశలను పొందండి

Working Hours క్లినిక్ సమయము

Monday, Wednesday – Saturday: సోమవారం, బుధవారం – శనివారం: 10:00 am to 1 pm, 6 pm to 8 pm ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు

Tuesday: మంగళవారం: Closed సెలవు

Sunday: ఆదివారం: By appointment only అపాయింట్‌మెంట్ ద్వారా మాత్రమే

Public Holidays: ప్రభుత్వ సెలవు దినాలు: By appointment only అపాయింట్‌మెంట్ ద్వారా మాత్రమే

Chat with usమాతో చాట్ చేయండి